ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో సాగునీటిని విడుదల చేయిస్తాం

ABN, First Publish Date - 2021-01-25T03:01:06+05:30

యాసంగి పంటకు ఇబ్బంది రాకుండా త్వరలో సాగునీటిని అందించేందుకు కృషిచేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

మంత్రి నిరంజన్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

రేవల్లి, జనవరి 24: యాసంగి పంటకు ఇబ్బంది రాకుండా త్వరలో సాగునీటిని అందించేందుకు కృషిచేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని చెన్నారం గ్రామ రైతులు ఆదివారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. కేఎల్‌ఐ కాల్వను నమ్ముకొని పంటలు సాగుచేశామని, నీళ్లు రాకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదముందని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.  మంత్రి స్పందిస్తూ అధికారులతో మాట్లాడి చెన్నారం, కేశంపేట, గొల్లపల్లి చెరువులు నింపుతామని  హామీ ఇచ్చారు. రమేష్‌యాదవ్‌,  తిరుపతి యాదవ్‌, నాగిరెడ్డి, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బిచ్చి దాస్‌, రవీందర్‌రెడ్డి, రాముడు, దశరథం, శ్రీశైలం, వెంకటరావు, కమ్మరి నాగయ్య, సౌడయ్య, ఈశ్వరయ్య ఉన్నారు. 

Updated Date - 2021-01-25T03:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising