ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల సుదీర్ఘమైన పోలీస్‌ సేవలు

ABN, First Publish Date - 2021-03-04T05:16:41+05:30

ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ చేతన జిల్లాలో రెండేళ్లుగా పోలీస్‌ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.

రెండేళ్లక్రితం ఇన్‌చార్జి ఎస్పీగా ఉన్న రెమారాజేశ్వరి నుంచి ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్‌ చేతన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట క్రైం, మార్చి 3 : ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ చేతన జిల్లాలో రెండేళ్లుగా పోలీస్‌ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరించుకునే అవకాశం వచ్చింది. దీంతో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ప్రజలు పరిష్కరించుకున్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌-5, 6 కార్యక్రమాలతో బాలకార్మికులకు విముక్తి లభించింది. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతగానో దోహదపడ్డారు. ప్రతినెల నేరసమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ జిల్లాలో క్రైం రేటును తగ్గించి పెండింగ్‌ కేసుల పరిష్కారం కోసం ఎంతగానో కృషిచేస్తున్నారు. జిల్లాలో వరు సగా జరిగిన స్థానిక సంస్థల, సర్పంచ్‌, అసెంబ్లీ, పార్లమెంట్‌, మునిసిపల్‌, సింగిల్‌విండో ఎన్నికల్లో శాంతియుత వాతావ రణంలో ఎన్నికలను పూర్తిచేసి జిల్లాను శాంతిభద్రతల పరంగా ముందంజలో జిల్లా పోలీస్‌శాఖ నిలిపారు. 

Updated Date - 2021-03-04T05:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising