ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఉమామహేశ్వరుడి కల్యాణం

ABN, First Publish Date - 2021-01-17T05:24:00+05:30

శ్రీశైల ఉత్తర ద్వారంగా పిలువబ డే నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామ హేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఉమామహేశ్వరుడి కల్యాణోత్సవ దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్చంపేట, జనవరి 16 :  శ్రీశైల ఉత్తర ద్వారంగా పిలువబ డే నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామ హేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సంద ర్భంగా అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్‌, పదర, పెనిమిళ్ల గ్రామాల నుంచి అందంగా అలంకరించిన ప్రభలను భక్తులకు ఊరేగింపుగా శనివారం ఉమామహేశ్వర క్షేత్రానికి తీసుకొచ్చారు. ముందుగా కొండ దిగువన ఉన్న భోగమహేశ్వరంలోని కల్యాణ మండపంలో తెల్లవారుజామున శివపార్వతుల కల్యాణాన్ని నిర్వ హించారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు దంపతులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. కల్యాణోత్సవానికి వేలాది గా భక్తులు తరలి వచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ సుధాకర్‌, ఈఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:24:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising