ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో విడత వ్యాక్సినేషన్‌ షురూ

ABN, First Publish Date - 2021-02-07T03:14:34+05:30

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు.

టీకా తీసుకున్నాక అబ్జర్వేషన్‌ రూంలో వేచి ఉన్న పోలీస్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి టౌన్‌, ఫిబ్రవరి 6: కొవిడ్‌-19  వ్యాక్సిన్‌ రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు. జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన  వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రం ద్వారా 100మంది పోలీస్‌ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కాగా కేవలం 60 మంది పోలీసులు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. డీఎస్పీ కిరణ్‌కుమార్‌, సీఐ సూర్యనాయక్‌ టీకాను వేయించుకున్నారు. సోమవారం నుంచి మరిన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు.  

Updated Date - 2021-02-07T03:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising