ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రమ్‌ సీడర్‌తో వరి సాగు

ABN, First Publish Date - 2021-08-04T04:45:40+05:30

డ్రమ్‌ సీడర్‌తో వరి సాగు చేయటం వల్ల తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి సాధించవచ్చునని మండల వ్యవసాయ అధికారి డాకేశ్వర్‌గౌడ్‌ తెలిపారు.

డ్రమ్‌సీడర్‌తో వరి సాగును పరిశీలిస్తున్న డాకేశ్వర్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీపనగండ్ల, ఆగస్టు 3:  డ్రమ్‌ సీడర్‌తో వరి సాగు చేయటం వల్ల తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి సాధించవచ్చునని మండల వ్యవసాయ అధికారి డాకేశ్వర్‌గౌడ్‌ తెలిపారు. మంగళ వారం మండలంలోని తూముకుంటలో మదన్మోహన్‌రావు పొలం లో డ్రమ్‌సీడర్‌తో వరి సాగు చేయించారు. యాజమాన్య పద్దతు లు పాటించడం వల్ల మంచి లాభాలు పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, అధికారులు ఉన్నారు. 

పెబ్బేరులో..

పెబ్బేరు రూరల్‌ : మండలంలోని పెంచికలపాడు గ్రామంలో మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు డ్రమ్‌ సీడర్‌ ద్వారా వరి విత్తడంపై అవగాహన కల్పించారు. ఈ పద్ధ్దతి ద్వారా సాగుచేస్తే తక్కువ విఽత్తనం, తక్కు ఖర్చు,  అధిక దిగుబడి సాధించవచ్చునని వారు తెలిపారు. కార్యక్రమంలో వ్యవ సాయ విస్తరణ అధికారి నరేష్‌, సర్పంచ్‌ గోవిందునాయుడు, రైతులు బీచుపల్లి, రాధకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T04:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising