ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగడివాని కుంటకు నీరు అందించండి

ABN, First Publish Date - 2021-03-02T05:21:37+05:30

ఎదుట్ల గ్రామంలోని అంగడివాని కుంటను సాగునీటితో నింపి ఆదుకో వాలని గ్రామ రైతులు కోరారు. సోమవారం కలెక్టర్‌ షేక్‌ యాస్మీన్‌ బాషాకు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు.

కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఎదుట్ల గ్రామ రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ను కోరిన ఎదుట్ల రైతులు

వనపర్తి టౌన్‌, మార్చి 1: ఎదుట్ల గ్రామంలోని అంగడివాని కుంటను సాగునీటితో నింపి ఆదుకో వాలని గ్రామ రైతులు కోరారు. సోమవారం కలెక్టర్‌ షేక్‌ యాస్మీన్‌ బాషాకు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. గ్రామంలో ఉన్న అంగడివాని కుంట కింద దాదాపు 100 ఎకరాల సాగు భూమి ఉందని, 40మంది రైతు కుటుంబాలు వ్యవసా యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అ న్నారు. కుంటకు  కిలోమీటర్‌ దూరంలో కేఎల్‌ఐ పె ద్దకాలువ ఉందని, అక్కడి నుంచి అంగడివాని కుం టకు పిల్ల కాలువ ఉందని కలెక్టర్‌కు తెలిపారు. పిల్ల కాలువ చుట్టు సాగు చేసుకుంటున్న కొందరు రైతులు నీరు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపా రు. దీంతో మా భూములకు సాగునీరు రావడం లే దని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారుజ సంబంధిత అధికారులతో సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్‌ రైతు లకు భరోసా ఇచ్చారు. రైతులలో చిట్టిరాజుల చం దు, నరసింహ, మునయ్య, శంకరయ్య, మండ్ల రాములు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-03-02T05:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising