ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశ వర్కర్ల నిరసన

ABN, First Publish Date - 2021-05-11T05:16:40+05:30

కరోనా విపత్తులో నిరం తర సేవలందిస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని ఆశ వర్కర్లు డిమాండ్‌ చేశారు.

మోకాళ్లపై నిల్చొని నిరసన తెలుపుతున్న ఆశ వర్కర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు, మే 10 : కరోనా విపత్తులో నిరం తర సేవలందిస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని ఆశ వర్కర్లు డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం ఎదుట తమ సమ స్యలు పరిష్కరించాలని మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులు ఆర్‌.సాధన, యాదమ్మ పాల్గొన్నారు.



Updated Date - 2021-05-11T05:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising