ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ సిలిండర్‌ పేలి లక్ష రూపాయాల ఆస్తినష్టం

ABN, First Publish Date - 2021-04-14T04:37:54+05:30

పట్టణంలో మంగళవారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలి రూ. 1లక్ష ఆస్తి న ష్టం వాటిల్లింది.

కాలిబూడిదైన సామగ్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాలక్రైం, ఏప్రిల్‌ 13: పట్టణంలో మంగళవారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలి రూ. 1లక్ష ఆస్తి న ష్టం వాటిల్లింది.  బాధితులు పరశురాం, లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం..  పట్టణంలోని వేణుకాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి దగ్గర షెడ్‌ వేసుకొని వాచ్‌మెన్‌గా వీరు పని చేస్తున్నారు.  ఉగాది పండుగ కావడంతో మం గళవారం రాత్రి గంజిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ప్ర మాదవశాత్తు షెడ్‌లో ఉన్న    సిలిండర్‌ పేలి మంటలు రావడంతో కాలనీవాసులు గుర్తించి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చా రు. దాంతో ఫైర్‌సిబ్బంది సంఘ టన స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేశారు.  కానీ అప్పటికే, షెడ్‌లో ఉన్న రూ. 40వేల నగదు, మూడు బ స్తాల బియ్యం, వంట సామగ్రి, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రూ. 1లక్ష నష్టం సంబవించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫైర్‌స్టేషన్‌ అధికారి శ్రీకాంత్‌రెడ్డి పంచనామా నిర్వహించారు.

Updated Date - 2021-04-14T04:37:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising