ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాలు

ABN, First Publish Date - 2021-08-04T04:50:51+05:30

జిల్లాలోని పలు గ్రా మాల్లో మంగళవారం గ్రామ దేవతల బోనాల పండుగ నిర్వహించా రు. దేవరకద్రలో పోచమ్మ బోనాలు నిర్వహించారు.

దేవరకద్రలో బోనాలతో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకద్ర/ మిడ్జిల్‌/ హన్వాడ/ భూత్పూర్‌, ఆగస్టు 3 : జిల్లాలోని పలు గ్రా మాల్లో మంగళవారం గ్రామ దేవతల బోనాల పండుగ నిర్వహించా రు. దేవరకద్రలో పోచమ్మ బోనాలు నిర్వహించారు.  మహిళలు పసుపు, కుంకుమ, వేపాకు మండలతో అలంకరించిన బోనం కుండలతో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించారు. దేవరకద్రలో సర్పంచ్‌, కొండ విజయలక్ష్మి, నాయకులు గ్రామస్థులు పాల్గొన్నా రు. ఎస్‌ఐ భగవంతరెడ్డి బందోబస్తును ఏర్పాటు చేశారు. మిడ్జిల్‌ మండలం వేముల గ్రామంలో ఈదమ్మ, హన్వాడ మండలం గొండ్యాలలో పోచమ్మ దేవతలకు బోనాల పండుగ నిర్వహించా రు. వేముల సర్పంచ్‌ జంగయ్య, ఎంపీటీసీ యశోద, ఎస్‌ఐ జయప్రసాద్‌, గ్రామస్థులు ఉన్నారు. గొండ్యాల సర్పంచి వెంకట య్య, మండల కో ఆప్షన్‌ మన్నాన్‌, ఉప సర్పంచి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.భూత్పూర్‌ మునిసి పాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ గ్రామంలోనూ మంగళవారం ఘనంగా అమ్మవారి బోనాల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునిసి పల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ కెంద్యాల శ్రీనివాసులు, వార్డు కౌన్సిలర్లు కృషవేణి బాలస్వామి, రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, మహిళలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T04:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising