ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటక కేంద్రంగా పాన్‌గల్‌ ఖిల్లా

ABN, First Publish Date - 2021-12-07T04:20:59+05:30

మండల కేంద్రంలోని దుర్గం గట్ట్టు(ఖిల్లా)ను పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దేందుకు సోమవారం జిల్లా అధికారుల బృందం గట్ట్టును సందర్శించారు.

పాన్‌గల్‌ ఖిల్లాపై పురాతన కట్టడాలను పరిశీలిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఖిల్లాను సందర్శించిన జిల్లా అధికార బృందం

పాన్‌గల్‌, డిసెంబరు 6 : మండల కేంద్రంలోని దుర్గం గట్ట్టు(ఖిల్లా)ను పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దేందుకు సోమవారం జిల్లా అధికారుల బృందం గట్ట్టును సందర్శించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా ఆదేశాల మేరకు దుర్గం గట్టుపై ఉన్న పురాతణ కట్ట డాలు, శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాన్‌గల్‌ ఖిల్లాను ప ర్యాటక కేంద్రంగా చేసేందుకు వెంటనే నివేదికను తయారు చేసి కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు మునీరుద్దిన్‌, అఽధికారుల బృందం, పంచా యతీరాజ్‌ ఈఈ మల్లయ్య, డీఈ చెన్నయ్య, ఏఈ సత్తయ్య, మండల ప్రత్యేక అధికారి సురే ష్‌, తహసీల్దార్‌ చక్రపాణి, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐ మహేష్‌, సర్పంచు సింగిరెడ్డి గోపా ల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాముయాదవ్‌, నాయకులు రవికుమార్‌రెడ్డి, సాయిలు, జ్యోతినందన్‌, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T04:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising