ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-07-14T18:00:23+05:30

జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్ కర్నూల్: జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ  ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. బిజినపల్లి మండలం సల్కరిపేట గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ భూ పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది.  నిప్పు అంటించుకునే సమయంలో అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు, ఉద్యోగులు...మహిళను అదనపు కలెక్టర్ చాంబర్‌కు తీసుకెళ్లారు. 


Updated Date - 2021-07-14T18:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising