ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చేనెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-02-25T03:57:25+05:30

నూతన సాండ్‌ టా క్స్‌ పాలసీని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, ఇసుకను రవాణ చేసేందుకు ఆసక్తి గల ట్రాక్టర్‌ యజమానులు వచ్చేనెల 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ మనూచౌ దరి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి24: నూతన సాండ్‌ టా క్స్‌ పాలసీని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, ఇసుకను రవాణ చేసేందుకు ఆసక్తి గల ట్రాక్టర్‌ యజమానులు వచ్చేనెల 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ మనూచౌ దరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ట్రాక్టరు యాజమానులతో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు.  మన ఇసుక మన వాహనం కార్యక్రమాన్ని చేపడుతున్నామ ని తెలిపారు. ఇసుక సప్లై చేసే ట్రాక్టర్‌ యజమానులు  త ప్పనిసరిగా ప్రభుత్వానికి రూ.25వేల డిపాజిట్‌ చేసుకోవాల ని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ అధికారులు, టెక్నికల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T03:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising