ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి నిరంజన్ వ్యాఖ్యలు సరికాదు: ఎమ్మెల్సీ రామచంద్రరావు

ABN, First Publish Date - 2021-03-04T16:50:02+05:30

ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించేలా మంత్రి నిరంజన్ మాట్లాడటం సరి కాదని... ఉద్యోగులకు మంత్రి వెంటనే క్షమాపణచెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని తాను ప్రశ్నించడం వల్లే అడ్వకేట్లకు రూ.100 కోట్లు విడుదల చేశారని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో జూనియర్ అడ్వకేట్లకు పారితోషికం కోసం కౌన్సిల్‌లో ప్రస్తావించినట్లు చెప్పారు. పీపీలకు సకాలంలో జీతాలు రావటం లేదని విమర్శించారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కోడ్ ఉన్న సమయంలో రెసిడెన్షియల్ స్కూల్స్‌లో నియామకాలు చేపడుతున్నారని... వెంటనే అలాంటి నియామకాలు నిలుపుదల చేయాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-03-04T16:50:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising