ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావన

ABN, First Publish Date - 2021-10-02T05:03:35+05:30

‘అధ్యక్షా.. మా దేవరకద్ర నియోజవర్గంలోని వివిధ మండలాల్లో జూనియర్‌, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకో వాలి’ అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో కోరారు.

అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూత్పూర్‌, అక్టోబరు 1 : ‘అధ్యక్షా.. మా దేవరకద్ర నియోజవర్గంలోని వివిధ మండలాల్లో జూనియర్‌, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకో వాలి’ అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం జీరో అవర్‌లో ప్రస్తావించారు. నియోజక వర్గంలోని చిన్నచింతకుంట మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నియోజవర్గ కేంద్రమైన దేవరక ద్రలో డిగ్రీ కళాశాల, అడ్డాకుల మండలంలో కస్తూ ర్బాగాంధీ పాఠశాల ఏర్పాటు చేసే విష యమై ప్రస్తావించారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ జూని యర్‌, డిగ్రీ కళాశాలలతో పాటు కస్తూ ర్బాగాంధీ పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసు కుంటామని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల  ప్రభుత్వా నికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2021-10-02T05:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising