ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల

ABN, First Publish Date - 2021-10-17T05:23:13+05:30

మునిసి పాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ గ్రామంలోని రోడ్డు పై సెంట్రల్‌ హైమాస్ట్‌ లైట్లను శుక్రవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.

అమిస్తాపూర్‌లో హైమాస్ట్‌ లైట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూత్పూర్‌, అక్టోబరు 16 : మునిసి పాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ గ్రామంలోని రోడ్డు పై సెంట్రల్‌ హైమాస్ట్‌ లైట్లను శుక్రవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. భూత్పూర్‌ నుంచి రాజీవ్‌ స్వగృహ వరకు దాదాపు రెండు కిలోమీటర్‌ వరకు నూతన హం గులతో కూడిన హైమాస్ట్‌ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనతరం గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ దశమి శుభా కాంక్షలను తెలిపారు. దసరా పండుగ విశిష్టత గురించి స్థానిక మహిళలతో ఎమ్మెల్యే కాసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ కెంద్యాల శ్రీనివాసులు, వార్డు కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, మూడావత్‌ బాలకోటి, కృష్ణవేణి బాలస్వామి, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, సిగిల్‌ విండో అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ అమిస్తాపూర్‌ పట్టణ అధ్యక్షుడు బాలస్వామి, భూత్పూర్‌ టౌన్‌ అధ్యక్షుడు సురేందర్‌గౌడ్‌, కో-ఆప్షన్‌ సభ్యులు అజ్జు, జాకీర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు, సాయిలు, వెంకటేష్‌, ఆగిరి సత్యం, మైమూద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising