ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు మాతృవియోగం

ABN, First Publish Date - 2021-10-30T14:20:13+05:30

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు మాతృవియోగం కలిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు మాతృవియోగం కలిగింది.  శ్రీనివాస్‌గౌడ్‌ తల్లి శాంతమ్మ గుండెపోటుతో కన్నుమూశారు. నేడు వ్యవసాయ క్షేత్రంలో శాంతమ్మ అంత్యక్రియలు జరుగనున్నాయి. శ్రీనివాస్ గౌడ్ తల్లి మృతి పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-10-30T14:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising