ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరికీ వైద్య సేవలు అందించాలి

ABN, First Publish Date - 2021-01-22T03:59:32+05:30

ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒ క్కరికి వైద్య సేవలు అందించాలని, ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ జయ చంద్రమోహన్‌ అన్నారు.

వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంఅండ్‌హెచ్‌ఓ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధన్వాడ, జనవరి 21 : ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒ క్కరికి వైద్య సేవలు అందించాలని, ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ జయ చంద్రమోహన్‌ అన్నారు. గురువారం ధన్వాడ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గదులను పరిశీ లించారు. అదేవిధంగా అంగన్‌వాడీ, వైద్య సిబ్బందికి కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ గురించి వైద్యాధి కారి వెంకట్‌దాస్‌ను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌ వాడీ కార్యకర్తలు, ఆయాలు అందరు ప్రభుత్వ ఆదే శాల మేరకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేసుకునే విధంగా చూడాలంటూ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ను కోరారు. హెల్త్‌ సూపర్‌వైజర్‌ కతలప్ప, ఆశమ్మ, పద్మ, సుమి త్ర, శ్రీదేవి, సుమలత, రాణి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T03:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising