ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: జూరాల ప్రాజెక్టు 16 గేట్స్ ఎత్తివేత

ABN, First Publish Date - 2021-10-11T15:10:08+05:30

జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 16 గేట్స్ ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 16 గేట్స్ ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,05,000 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 1,06,805 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 8.591 టీఎంసీలుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుత నీటి మట్టం 317.990 మీటర్లకు చేరింది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్స్‌లో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవగా, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్స్‌లో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 

Updated Date - 2021-10-11T15:10:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising