ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత

ABN, First Publish Date - 2021-05-06T05:04:20+05:30

మండల పరిధిలోని చారకొండ సర్పం చ్‌, ఉప సర్పంచ్‌లు అవినీతికి పాల్పడ్డారని పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌ గత వారం వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చారకొండ, మే 5: మండల పరిధిలోని చారకొండ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు అవినీతికి పాల్పడ్డారని పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌ గత వారం వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆమరణ దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి గ్రామానికి చేరుకొని సర్పంచ్‌ దీక్షను విరమింపజేశారు. అనంతరం ఉన్నతాధికారు లు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సస్పెషన్‌ ఎత్తివేసేలా అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో బుధవారం సాయంత్రం సస్పెషన్‌ ఎత్తివేసినట్లు వారు తెలిపారు. 



Updated Date - 2021-05-06T05:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising