ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోయిల్‌సాగర్‌ గేట్ల ఎత్తివేత

ABN, First Publish Date - 2021-08-26T04:58:47+05:30

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోయిల్‌సాగర్‌ రెండు గేట్లను అధికారులు బుధవారం రాత్రి ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేశారు.

కోయిల్‌సాగర్‌ గేట్లను ఎత్తడంతో కిందకు ప్రవహిస్తున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండింటి ద్వారా దిగువకు నీటి విడుదల

నిండు కుండలా ప్రాజెక్టు


దేవరకద్ర, ఆగస్టు 25: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోయిల్‌సాగర్‌ రెండు గేట్లను అధికారులు బుధవారం రాత్రి ఎత్తి, నీటిని దిగువకు విడుదల  చేశారు. ప్రాజెక్టులో 32.5 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. జురాల నుంచి నీటిని విడుదల చేయడంతో పాటు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. దాంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు 13 షెట్టర్లు ఉండగా, 6, 7, షెట్టర్లను ఎత్తారు. 600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుందని నీటి పారుదల శాఖ ఈఈ ప్రతాప్‌సింగ్‌ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ప్రాజెక్టు పరిధిలో భూగర్భ జలాలు పెరగడంతో ఆయకట్టుకు సాగునీటి కొరత ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-08-26T04:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising