ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్‌ను కూడా మంత్రి పదవి నుంచి తొలగించాలి

ABN, First Publish Date - 2021-05-06T05:01:30+05:30

మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను కూడా తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ


అమ్రాబాద్‌, మే 5: మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను కూడా తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. ఆయన బుధవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఈటలకు ఓ న్యాయం, కొడుకుకు ఓ న్యాయమా అని విమర్శించారు. కేటీఆర్‌ కూడా వందల ఎకరాలు కబ్జా చేశాడని, అతనిని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ఆరోపించారు. అలాగే, కల్ములోనిపల్లిలో క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కుంద మల్లిఖార్జున్‌, బాలింగౌడ్‌, శ్రీశ్తెలం, ఎంపీటీసీ శ్రీనివాసులు, అంజి తదితరులు ఉన్నారు. 



Updated Date - 2021-05-06T05:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising