ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: జూరాల ప్రాజెక్ట్ 47 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2021-07-30T14:38:47+05:30

జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 47 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 47 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా... ప్రస్తుత నీటిమట్టం 316.910 మీటర్లుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 6.569 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 4,60,000 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో 4,65,310 క్యూసెక్కులుగా ఉంది. అలాగే దిగువకు శ్రీశైలం వైపు 4,62,186 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 


Updated Date - 2021-07-30T14:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising