ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాకీ విజేత హైదరాబాద్‌ జట్టు

ABN, First Publish Date - 2021-03-02T04:47:59+05:30

హాకీ విజేతగా హైదరాబాద్‌ జట్టు నిలిచింది.

విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుకు షీల్డ్‌ అందిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల అర్బన్‌, మార్చి 1: హాకీ విజేతగా హైదరాబాద్‌ జట్టు నిలిచింది. మ్యాచ్‌లో ఇరు జట్లు నిర్ణీత సమయంలో ఒక్క గోల్‌ సాధించకపోవడంతో ట్రైబె కర్స్‌లో హైదరాబాద్‌ జట్టు విజయం సాధించింది. నిజామాబాద్‌ జట్టు రన్నర్‌గా నిలిసింది. గెలుపొందిన జట్లకు సర్టిఫికెట్స్‌, షీల్డ్స్‌ అందించారు. మూడో స్థానంలో రంగారెడ్డి జట్టు నిలిచింది. బెస్ట్‌ టీమ్‌గా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జట్టు ఎంపికైంది. కార్యక్రమంలో హాకీ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు ముఖేశ్‌, తెలంగాణ హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి అల్పాల్‌, ఆనంద్‌ పీడీ, జితేందర్‌, త్యాగరాజు, బండల వెంకట్రాములు, విజయకుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-03-02T04:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising