ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గో ఆధారిత వ్యవసాయంతో అధిక దిగుబడులు

ABN, First Publish Date - 2021-04-14T04:17:52+05:30

రైతులంతా గో ఆధారిత వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు సాధించవ చ్చని గోర క్షక జిల్లా నాయకులు కర్రెం నారాయణ అన్నారు.

గోమాతకు పూజలు నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు కర్రెం నారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్తల్‌, ఏప్రిల్‌ 13 : రైతులంతా గో ఆధారిత వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు సాధించవ చ్చని గోర క్షక జిల్లా నాయకులు కర్రెం నారాయణ అన్నారు. మంగళవారం మక్తల్‌ పట్టణంలోని రాం లీలా మైదానంలో గోశాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు రైతులు విషపూరి తమైన ఎరువుల వాడకం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా ఉ పాధ్యక్షులు కావలి వెంకటేష్‌, బీజేపీ నాయకులు జి. నింగిరెడ్డి, బీకేఎస్‌ నాయకులు కాళేశ్వర్‌ మూర్తి, హన్మంతు, కర్నె శ్రీను, నర్సిరెడ్డి, పాపిరెడ్డి, శ్రీను, ఆశప్ప, సత్యనారాయణగౌడ్‌, కురుమయ్య, ప్రతాప్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T04:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising