ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారం తెలంగాణకు మణిహారం

ABN, First Publish Date - 2021-06-18T04:42:30+05:30

హరితహారంలో భా గంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం ఎం తో ముఖ్యమని అదనపు కలెక్టర్‌ మనూచౌదరి అన్నారు.

కల్వకుర్తిలో పార్కును పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ మనూచౌదరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్వకుర్తి టౌన్‌, జూన్‌ 17: హరితహారంలో భా గంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం ఎం తో ముఖ్యమని అదనపు కలెక్టర్‌ మనూచౌదరి అన్నారు.  పట్టణంలోని పార్కులను ఆయన గురు వారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు, పట్టణాల్లో మొక్కలు నా టేందుకు  ప్రజలు బాధ్యతగా ముందుకు రావాల్సి న అవసరం ఉందన్నారు.  ఉదయం సాయంత్రం వేళ ప్రజలు పార్కుకు వచ్చి వాకింగ్‌ తదితర వ్యా యామాలు చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే లా ఉత్సాహం చూపించాలని అన్నారు. కార్యక్ర మంలో మునిసిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, చైర్మన్‌ సత్యం, వైస్‌ చైర్మన్‌ షాహీద్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-18T04:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising