ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌడ జన హక్కుల పోరాట సమితి క్యాలెండర్‌ ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-01-24T04:10:55+05:30

గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఆధ్వ ర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో క్యాలెండర్‌ ఆవిష్కరణ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట టౌన్‌, జనవరి 23 : గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఆధ్వ ర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో క్యాలెండర్‌ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుడు సత్యనారాయణ గౌడ్‌ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం కల్లు సొసైటీలను నిర్వీర్యం చేసిందన్నారు. కార్యక్రమంలో నర్సింహ గౌడ్‌, యాదయ్య గౌడ్‌, శంకర్‌ గౌడ్‌, వెంకటేష్‌ గౌడ్‌, సాయి గౌడ్‌, బుచ్చన్న, మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T04:10:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising