ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధం : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-02-26T04:19:01+05:30

ఏ స్కానింగ్‌ సెంటర్‌లోనైనా లింగ నిర్ధారణ ని ర్వహిస్తే కఠిన చ ర్యలు తీసుకుం టామని కలెక్టర్‌ హరిచందన హె చ్చరించారు.

కరపత్రాలను విడుదల చేస్తున్న కలెక్టర్‌ హరిచందన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 25 : ఏ స్కానింగ్‌ సెంటర్‌లోనైనా లింగ నిర్ధారణ ని ర్వహిస్తే కఠిన చ ర్యలు తీసుకుం టామని కలెక్టర్‌ హరిచందన హె చ్చరించారు. గురు వారం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో లింగ నిర్ధారణ నేరమని సూచిక బోర్డులను, కరపత్రాలను కలెక్ట ర్‌, డీఎంహెచ్‌వో చంద్రమోహన్‌ ఆవిష్కరించారు. సమాజంలో ఆడ శిశువు పట్ల నిరాధరణ ఉం దని, లింగ నిర్ధారణ చేసుకోవడం, చేయడం నేరమన్నారు. ప్రాథమిక కేంద్రాల్లో ఈ సూచిక బోర్డు లను ఏర్పాటు చేయాలని, ప్రజల్లో లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన కల్పించి భ్రూణ హత్యలు జరుగకుండా చూడాలని, స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేస్తుండాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ ఇఫ్తెకార్‌ అహ్మద్‌, సిబ్బంది హన్మంతు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T04:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising