ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలక మండలి సభ్యులకు క్రీడా పోటీలు

ABN, First Publish Date - 2021-01-25T03:02:19+05:30

పట్టణంలో మునిసిపల్‌ పాలక మండలి సభ్యులకు ఆదివారం క్రీడా పోటీలు నిర్వహించారు.

క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుకేశిని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తకోట, జనవరి 24: పట్టణంలో మునిసిపల్‌ పాలక మండలి సభ్యులకు ఆదివారం క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను  పురపాలక సంఘం చైర్‌సర్సన్‌ సుకేశిని ప్రారంభించి మాట్లాడారు.  మునిసిపల్‌ ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సభ్యులకు వాలీబాల్‌ పోటీలు ఏర్పాటు చేశామన్నారు. బాడ్మింటన్‌ పోటీలో ఖాజామైనోద్దీన్‌, తిరుపతి,  రాంమోహన్‌రెడ్డి, మిషేక్‌, వశీంఖాన్‌, వహీద్‌అలీ, అధికారులు రమేష్‌ నాయక్‌, కురు మూర్తి పాల్గొన్నారు. విజేతలకు జనవరి 26న బహుమతులు ఇస్తామని కమిషనర్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-25T03:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising