ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడారి ఓడపై సరదా సవారీ

ABN, First Publish Date - 2021-03-07T04:34:03+05:30

రాజస్థాన్‌ నుంచి వచ్చిన సంచారజీవులు వీరు. బతుకుదెరువు కోసం తమ ఒంటెలతో ఊరూరు తిరుగుతున్నారు.

ఒంటెపై చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌ నుంచి వచ్చిన సంచారజీవులు వీరు. బతుకుదెరువు కోసం తమ ఒంటెలతో ఊరూరు తిరుగుతున్నారు. ఒంటెలపై చిన్నపిల్లలను ఎక్కించుకొని వీధుల్లో తిప్పుతున్నారు. అందుకు ఒక్కో పిల్లోడికి 50 రూపాయలు తీసు కుంటున్నారు. అందులోనే ఒంటెకు మేతకు కొంత ఖర్చుకాగా మిగిలిన మొత్తంతో జీవనం గడుపుతున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో ఒంటెలపై సరదాగా తిరుగుతున్న చిన్నారులను ‘ఆంధ్రజ్యోతి’ తన కెమెరాతో క్లిక్‌మనిపించింది. 

- గద్వాల (ఆంధ్రజ్యోతి)


Updated Date - 2021-03-07T04:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising