ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హంతకులకు శిక్ష పడే వరకు పోరాటం

ABN, First Publish Date - 2021-03-02T05:31:20+05:30

న్యాయవాదులను అతి కిరాతకంగా నడిరోడ్డుపై హత్యచేసిన దుండ గులకు చట్ట ప్రకారం శిక్ష పడేవరకు పోరాటం కొ నసాగుతుందని కల్వకుర్తి న్యాయవాదులు పేర్కొ న్నారు.

కల్వకుర్తిలో కోర్టు ముందు నిరాహార దీక్ష చేస్తున్న న్యాయవాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కల్వకుర్తిలో న్యాయవాదుల నిరాహార దీక్ష

కల్వకుర్తి టౌన్‌, మార్చి 1 : న్యాయవాదులను అతి కిరాతకంగా నడిరోడ్డుపై హత్యచేసిన దుండ గులకు చట్ట ప్రకారం శిక్ష పడేవరకు పోరాటం కొ నసాగుతుందని కల్వకుర్తి న్యాయవాదులు పేర్కొ న్నారు. సోమవారం స్థానిక కోర్టు ముందు చేపట్టి న నిరాహార దీక్షలో వారు మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులను హత్య చేయడం జరిగిందని, అయితే వారిని శిక్ష నుంచి తప్పించేందుకు రాజకీయంగా ప్రయత్నాలు కొన సాగుతున్నాయన్నారు. దీక్ష నిర్వహించిన వారిలో చిందం కృష్ణయ్య, సత్యం, ప్రశాంత్‌ ఉండగా.. న్యాయవాదులు లక్ష్మీనారాయణ, వెంకటరమణ, వెంకట్‌రెడ్డి, అమరేందర్‌, జగన్‌, రాంగోపాల్‌, నాగరాజు, ఆంజనేయులు, శేఖర్‌, రామకృష్ణ సంఘీభావం తెలిపారు.

Updated Date - 2021-03-02T05:31:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising