ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సదాశివయ్యకు ఇండి గ్లోబల్‌ అవార్డు

ABN, First Publish Date - 2021-12-05T04:49:53+05:30

విద్యావ్యవస్థతో పా టు వృక్షశాస్త్రం, హరి తహారం అంశంలో చే స్తున్న సేవలకు గాను జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అ సిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా క్టర్‌ సదాశివయ్య ఇండి గ్లోబల్‌ అవార్డు అందు కున్నారు.

కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సదాశివయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్చర్ల, డిసెంబరు 4 : విద్యావ్యవస్థతో పా టు వృక్షశాస్త్రం, హరి తహారం అంశంలో చే స్తున్న సేవలకు గాను జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అ సిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా క్టర్‌ సదాశివయ్య ఇండి గ్లోబల్‌ అవార్డు అందు కున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇండి గ్లోబల్‌ మీడియా అండ్‌ నెట్‌వర్క్‌ సంయుక్తంగా ఈ అవార్డును అందజేసింది. హైదరాబా ద్‌లోని మేరియట్‌ హోటల్‌లో శనివారం నిర్వహించిన ఇండిగ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఫెస్టివల్‌లో కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, ఉన్నత విద్య చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రిల చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా డాక్టర్‌ సదాశివయ్యను కళాశాల ప్రిన్సిపాల్‌ అప్పియచిన్నమ్మ, అధ్యాపకులు అభినందించారు.

Updated Date - 2021-12-05T04:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising