ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ మొక్కను బతికించాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-03-06T05:02:41+05:30

హరితహారంలో రోడ్ల వెంబడి నాటిన ప్రతి మొక్కను బతికించుకోవాలని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. శుక్రవారం ఆమె పట్టణంలోని నర్సరీలను పరిశీలించి మొక్కల వివరాలను తెలుసుకు న్నారు.

నర్సరీలో మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్బన్‌, మార్చి 5: హరితహారంలో రోడ్ల వెంబడి నాటిన ప్రతి మొక్కను బతికించుకోవాలని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. శుక్రవారం ఆమె పట్టణంలోని నర్సరీలను పరిశీలించి మొక్కల వివరాలను తెలుసుకు న్నారు. నర్సరీలలో ఫెల్టోఫామ్‌, జామ, దానిమ్మ, పారిజాతం లాంటి రకాలై న మొక్కలను పెంచాలని సూచించారు. అలాగే పాతకోటలోని రెండో నర్సరీలో మొక్కలను పరిశీలించారు. మునిసిపాలిటీ అర్బన్‌ పరిధిలోని నరసింగపల్లి నర్సరీలో మొక్కలను పెంచాలన్నారు. ఈ సందర్భంగా రోడ్ల వెంట నాటిన మొక్కలను చూసి జిల్లా కలెక్టర్‌ మునిసిపల్‌ కమిషనర్‌పై అసహనం వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు మొక్క లకు నీరు పోయాలని సూచించారు. 

Updated Date - 2021-03-06T05:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising