ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ ఫలితాలు విడుదల

ABN, First Publish Date - 2021-10-28T05:21:37+05:30

పాలమూరు యూనివర్సిటీ పరి ధిలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ఫైనల్‌ ఇయర్‌ బి.ఎ, బికాం, బిఎస్‌సి, బిబిఎ కోర్సుల రెగ్యులర్‌, బ్యాక్‌లాక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ఫలితాలు విడుదల చేస్తున్న పీయూ వీసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు యూనివర్సిటీ, అక్టోబరు 27 : పాలమూరు యూనివర్సిటీ పరి ధిలోని  ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ఫైనల్‌ ఇయర్‌ బి.ఎ, బికాం, బిఎస్‌సి, బిబిఎ కోర్సుల రెగ్యులర్‌, బ్యాక్‌లాక్‌  పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పీయూ వీసీ ప్రొఫెసర్‌ బి.ఎల్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, పీయూ, ఎంవీఎస్‌ కళాశాలల అధికా రులతో కలిసి బుధవారం విడుదల చేశారు. అన్ని విభాగాల్లో కలిసి 86.16 శాతం ఉత్తీర్ణత సాధించారని, ఫలితాలను వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకో వాలని తెలిపారు. ఈ సందర్భంగా వీసీని ఎంవీస్‌ కళాశాల అధికారులు సన్మా నించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ర్టార్‌ పిండి పవన్‌కుమార్‌, ఎంవీఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, వీసీ ఓఎస్‌డీ డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి, అధికారులు కిశోర్‌, రాజ్‌కుమార్‌, నాగభూషణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising