ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలు

ABN, First Publish Date - 2021-04-16T05:16:47+05:30

రెండు రో జులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నారాయణపేట జిల్లాలోని పలు మం డలంలో పంటలు దెబ్బతిన్నాయి.

మురిగిన ఉల్లిగడ్డను తీస్తున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట క్రైం/మరికల్‌/ధన్వాడ/మద్దూర్‌, ఏప్రిల్‌ 15 : రెండు రో జులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నారాయణపేట జిల్లాలోని పలు మం డలంలో పంటలు దెబ్బతిన్నాయి. మరికల్‌ మండలంలోని పల్లెగడ్డ, పూసల్‌ పహాడ్‌, రాకొండ గ్రామాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. అలాగే ఆరబెట్టి ఉల్లిగడ్డ పూర్తిగా తడిసిపోయింది. ధన్వాడలో కందూర్‌ శ్రీనివాస్‌రెడ్డికి చెం దిన వరి పంట నేలకొరిగింది. మద్దూరు మండలం చత్ర్యానాయక్‌తండాలో వర్షానికి రోడ్డు జలమయమైంది. జిల్లాలో అత్యధికంగా మరికల్‌లో 41.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా మక్తల్‌లో 7.0 మి.మీ, వర్షపాతం నమోదైంది.

Updated Date - 2021-04-16T05:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising