ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకాపై దృష్టి సారించండి

ABN, First Publish Date - 2021-04-13T05:13:31+05:30

కరోనా వాక్సినేషన్‌పై వైద్యాధికారులు, సిబ్బంది, ఇతర అధికార యంత్రాంగం దృష్టి సారించాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝా అదేశించారు.

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రుతి ఓఝా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ శ్రుతి ఓఝా

    గద్వాల, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : కరోనా వాక్సినేషన్‌పై వైద్యాధికారులు, సిబ్బంది, ఇతర అధికార యంత్రాంగం దృష్టి సారించాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝా అదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులు, సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 45 సంవత్సరాలు నిండిన వారందరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చిన వారందరికి టీకా ఇవ్వాలన్నారు. జిల్లాలో వ్యాక్సిన్‌ కొరత లేదని స్పష్టం చేశారు. కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి చందూనాయక్‌, సీఈవో ముసాయిదా బేగం, డీఈఓ సుశీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising