ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాకలి ఐలమ్మ నేటి తరానికి స్ఫూర్తిదాత

ABN, First Publish Date - 2021-04-14T04:36:33+05:30

భూస్వాముల గుండెల్లో బాణమై నిలిచిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని, నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు.

ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే అబ్రహాం 

- షాబాద్‌లో విగ్రహావిష్కరణ

ఇటిక్యాల,ఏప్రిల్‌ 13: భూస్వాముల గుండెల్లో బాణమై నిలిచిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని, నేటి తరానికి  స్ఫూర్తిదాయకమని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు. మంగళవారం మండల పరిధిలోని షాబాద్‌ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వెట్టిచాకిరి నిర్మూలన కోసం భూస్వాములను ఎదిరించి నిలిచిన వీర వనిత ఐలమ్మ తెలంగాణ ప్రజల గుండెలో స్థిరస్థాయిగా ని లిచారన్నారు. ఈ సందర్భంగా విగ్రహదాత ఎంపీటీసీ సభ్యుడు తిరుపతిరెడ్డిని అభినం దించారు. కార్యక్రమంలో రజకసంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహులు, సర్పంచు రాజమ్మ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రంగారెడ్డి, వడ్డేపల్లి జడ్పీటీసీ రాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, సర్పంచులు జయచంద్రారెడ్డి, రవీందర్‌రెడ్డి, మధునాయుడు, గోవర్ధన్‌రెడ్డి, నాయకులు బుచ్చన్న, మద్దిలేటి, గోవిందు, కృష్ణ, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T04:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising