ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతిని వేధిస్తున్న వ్యక్తిపై కేసు

ABN, First Publish Date - 2021-01-24T04:01:14+05:30

డిగ్రీ చదువుతున్న ఓ యువతి వేధిస్తున్న వ్యక్తిపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, జనవరి 23: డిగ్రీ చదువుతున్న ఓ యువతి వేధిస్తున్న వ్యక్తిపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి వివరాల ప్రకారం పట్టణంలోని బండమీదిపల్లి కి చెందిన ఓ యువతి డిగ్రీ చదువుతోంది.  కొద్దిరోజులుగా అదేకాలనీకి చెందిన శ్రీకాంత్‌ అనే యువకుడు వెంటపడి వేధిస్తున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు పలుమార్లు యువ కుడికి చెప్పి నా మార్పు రాలేదు. శనివారం ఉదయం ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న యువతి వెంట పడ్డా డు. తన వెంట ఎందుకు పడుతున్నావని అడిగితే అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంతలో బాధిత యువతి కుటుంబ సభ్యులు అక్కడికిరాగా వారిపైనా చేయి చేసుకున్నాడు. బాధితురాలు రూ రల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-01-24T04:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising