ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదుపుతప్పి కారు బోల్తా: ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-10-17T04:53:28+05:30

మండల పరిధిలో ని గోకారం గేటు సమీపంలోని కల్వకుర్తి-దేవర కొండ జాతీయ రాహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయలైన సంఘటన శుక్రవారం చో టు చేసుకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చారకొండ, అక్టోబరు 16: మండల పరిధిలో ని గోకారం గేటు సమీపంలోని కల్వకుర్తి-దేవర కొండ జాతీయ రాహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయలైన సంఘటన శుక్రవారం చో టు చేసుకొంది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండల పరిధిలోని జూపల్లి గ్రామానికి చెందిన కొండ్రెడి రమేష్‌, అక్కి వం శి గౌడ్‌, గూడురు మహేష్‌, శివగణేష్‌ శుక్రవారం చారకొండకు మహేంద్ర జైలో వా హనంలో వచ్చి తిరుగు ప్రయాణంలో జూపల్లి గ్రామానికి వెళ్తుండగా గోకా రం గేటు సమీపంలో రాహదారిపై వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కారు లో ప్రయాణిస్తున్న డ్రైవర్‌ కొండ్రెడి రమేష్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగ తా ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో అంబులైన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్‌ కొండ్రెడి రమేష్‌ (26) మృతి చెందాడు. మిగతా ముగ్గురు స్వల్వ గాయాలతో బయట పడ్డారు. మృతునికి భార్య శ్రీలక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. 


Updated Date - 2021-10-17T04:53:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising