ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోగ భాగ్యాల భోగి

ABN, First Publish Date - 2021-01-14T03:52:57+05:30

మూడ్రోజుల సంక్రాంతి వేడుకల్లో భాగంగా బుధవారం భోగి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకు న్నారు. పట్టణాలు, నగరాల నుంచి ప్రజలు ఊళ్లకు చేరుకోవడంతో సందడిగా మారాయి.

జిల్లా కేంద్రంలో భోగి మంటను వెలిగిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, జనవరి 13: మూడ్రోజుల సంక్రాంతి వేడుకల్లో భాగంగా బుధవారం భోగి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకు న్నారు. పట్టణాలు, నగరాల నుంచి ప్రజలు ఊళ్లకు చేరుకోవడంతో సందడిగా మారాయి. భోగి సందర్భంగా గ్రామాలతో పాటు జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో భోగి మంటలను వేశారు. పాత వస్తువులను అందులో వేసి, తగులబెట్టారు. ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులను వేశారు. ముగ్గుల మధ్యలో గొబ్బె మ్మలు, రేగుపళ్లు, నవధాన్యాలు ఉంచారు. పిండి వంటలు చేసి, ఆరగించారు. పండుగ సంద ర్భంగా కొన్ని చోట్ల జాతరలు, ఉత్సవాలు నిర్వ హిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ వెంకట్రావు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మావతికాలనీలో భోగి మంటలు వేశారు. శుక్రవారం సంక్రాంతిని జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.



Updated Date - 2021-01-14T03:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising