ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటీ రోడ్డు నిర్మాణం కోసం మంత్రికి విజ్ఞప్తి

ABN, First Publish Date - 2021-10-24T05:04:40+05:30

పట్టణంలోని రాయిచూర్‌ రోడ్డులోని పాలమూరు రెడ్డి సేవా సమితి బాలుర వసతి గృహం వరకు బీటీ రోడ్డు నిర్మించాలని సంఘం ప్రతినిధులు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

మంత్రిని సన్మానిస్తున్న సమితి సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు, అక్టోబరు 23 : పట్టణంలోని రాయిచూర్‌ రోడ్డులోని పాలమూరు రెడ్డి సేవా సమితి బాలుర వసతి గృహం వరకు బీటీ రోడ్డు నిర్మించాలని సంఘం ప్రతినిధులు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సంఘం ప్రతినిధి బృందం శనివారం కలిసింది. డీఈడీ కళాశాల భవనానికి బీటీ రోడ్డు వేయాలని కోరారు. రహదారి విస్తరణ, బీటీ రోడ్డు నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టి.ఇంద్రసేనారెడ్డి, వి.రాజేందర్‌రెడ్డి, జి.వెంకట్రామిరెడ్డి, ధనుంజయ, నరసింహ, కోటేశ్వర్‌, ప్రభాకర్‌, పరమేశ్వర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T05:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising