ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

ABN, First Publish Date - 2021-02-28T04:16:10+05:30

బీసీలకు చట్టసభల్లో రిజర్వే షన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందనూలు, ఫిబ్రవరి 27: బీసీలకు చట్టసభల్లో రిజర్వే షన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయిగార్డెన్‌లో శనివారం బీసీటీఏ రాష్ట్ర మహాసభలు ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిబాఫూలే, అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని జాతి మొ త్తాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయు లు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌ రెడ్డి,  బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, లక్ష్మణ్‌గౌడ్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్‌, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, రాజు, తిరుపతయ్య, పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T04:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising