ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నాయకుడికి బక్కని పరామర్శ

ABN, First Publish Date - 2021-08-21T04:52:27+05:30

టీడీపీ సీనియర్‌ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి భార్య ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పరామర్శించారు.

టీడీపీ నాయకుడికి బక్కని పరామర్శ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 20 : టీడీపీ సీనియర్‌ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి భార్య  ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పరామర్శించారు. స్థానిక హన్మాన్‌పురలోని చంద్రశేఖర్‌రెడ్డి స్వగృహానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రశేఖర్‌రెడ్డిని ఓదార్చారు. కుటుంబానికి సానుభూతి తెల్పుతూ కుటుంబంపై భగవంతుని అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు మాలాద్రిరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, కుమార్‌గౌడ్‌, భాస్కర్‌ నాయక్‌, మురళి పాల్గొన్నారు.


Updated Date - 2021-08-21T04:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising