ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-03-06T04:58:00+05:30

నూతనంగా ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చాకు మద్దతుగా శుక్రవారం శ్రీరంగాపురంలోని రైతులు నిరసన వ్యక్తం చేశారు.

శ్రీరంగాపురంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీరంగాపురం, మార్చి 5: నూతనంగా ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చాకు మద్దతుగా శుక్రవారం శ్రీరంగాపురంలోని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమం 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలంగాణ రైతాంగ సమన్వయ ప్రధాన కా ర్యదర్శి జక్కుల వెంకటయ్య తెలిపారు. జడ్పీటీసీ రాజజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ రాములుయాదవ్‌, ఎంపీటీసీ ఎల్లస్వామి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T04:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising