ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ గ్రామంలో 50 మందికి ఉపాధి కల్పించాలి

ABN, First Publish Date - 2021-02-07T03:59:22+05:30

జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ పథకం కింద 50మందికి తగ్గకుండా ఉపాధి కల్పించాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 6 : జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ పథకం కింద 50మందికి తగ్గకుండా ఉపాధి కల్పించాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌పై సమావేశం నిర్వహించారు. 17న ప్రజా ప్రతినిధు లను భాగస్వాములను చేస్తూ మొక్కలు నాటాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీ ఎస్‌లో తిరస్కరించిన చెల్లింపులను సరిచేయాలన్నారు. డీపీఓ మురళి, డిప్యూ టీ సీఈవో సిద్రామప్ప, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T03:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising