ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల అభివృద్ధికి రూ.1.20లక్షల ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2021-07-27T04:29:26+05:30

ఆత్మకూర్‌ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు బెంచీల ఏర్పాటు కోసం వర్కటం జగన్నాథరెడ్డి ఫౌండేషన్‌(వీజేఆర్‌) ఆధ్వర్యంలో సోమవారం జగన్నాథరెడ్డి పాఠశాల హెచ్‌ఎంకు రూ.1.20లక్షల చెక్కును అందజేశారు.

ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధ్దన్‌రెడ్డికి చెక్కును అందిస్తున్న వర్కటం జగన్నాథ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాఠశాల అభివృద్ధికి రూ.1.20లక్షల ఆర్థిక సాయం

ఆత్మకూరు, జూలై 26: ఆత్మకూర్‌ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు బెంచీల ఏర్పాటు కోసం వర్కటం జగన్నాథరెడ్డి ఫౌండేషన్‌(వీజేఆర్‌) ఆధ్వర్యంలో సోమవారం జగన్నాథరెడ్డి పాఠశాల హెచ్‌ఎంకు రూ.1.20లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, విద్యా ర్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అన్నారు. కార్య క్రమంలో హెచ్‌ఎం విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్‌, నజీర్‌ అహ్మద్‌, శ్రీనివా సులు, శివలీల, ఆదాం వెంకటన్న, విజయలక్ష్మి, స్వర్ణ, మహాలక్ష్మి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-27T04:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising