ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1 నుంచి ‘విదేశీ విద్యానిధి’కి దరఖాస్తులు

ABN, First Publish Date - 2021-10-21T09:37:56+05:30

మహాత్మాజ్యోతి బాపూలే విదేశీ విద్యానిధి పథకానికి నవంబరు 1 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహాత్మాజ్యోతి బాపూలే విదేశీ విద్యానిధి పథకానికి నవంబరు 1 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ బుర్ర వెంకటేశం తెలిపారు. బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండి, డిగ్రీలో 60% మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు  www.telanganaepass.cgg.gov.in  చూడొచ్చు.

Updated Date - 2021-10-21T09:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising