ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‎కు వరద..47 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2021-07-31T13:08:38+05:30

జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు జూరాల 47 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‎నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు జూరాల 47 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 4,77,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4,76,047 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 316.840 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.462 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-07-31T13:08:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising