ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-08-02T12:49:41+05:30

ఉరివేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ ఘటన ఉండవల్లిలో ఆది వారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివారాలు ప్రకారం.. మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‎నగర్: ఉరివేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ ఘటన ఉండవల్లిలో ఆది వారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివారాలు ప్రకారం.. మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన దాసు ఆలియాస్‌ రవికు మార్‌(29) వృత్తిరీత్యా సెంట్రింగ్‌ కార్మికుడిగా పని చేసేవాడు. అతడికి రెండు నెలల క్రితం ఇటిక్యాల మండలం ఆర్‌ గార్లపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం అయింది. ఆర్థిక సమస్యల కారణంగా ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంపై పోలీసులను అడగగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.   

Updated Date - 2021-08-02T12:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising