ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..47 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2021-08-01T14:15:23+05:30

జూరాల ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ 47 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 4,75,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4,80,097 క్యూసెక్కులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ 47 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 4,75,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4,80,097 క్యూసెక్కులు కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 316.520 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.973 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-01T14:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising