ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య కోసం భర్త సాహసం..

ABN, First Publish Date - 2021-08-17T17:33:59+05:30

ప్రాణంగా భావించే భార్య వాగులో చిక్కుకోవడంతో భర్త ప్రాణాలు ఎదురొడ్డి రక్షించుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్ జిల్లా: ప్రాణంగా భావించే భార్య వాగులో చిక్కుకోవడంతో భర్త ప్రాణాలు ఎదురొడ్డి రక్షించుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం,  దొరవారి తిమ్మాపురంలో విజయ్‌కుమార్ అనే వ్యక్తి చేసిన సాహసం గ్రామస్తుల ప్రసంశలు అందుకుంది. మొక్కజొన్న పంట దగ్గర కాపలాగా వెళ్లిన ఆదివాసి మహిళ.. జోరుగా కురిసిన వర్షాలకు ఉధృతంగా ప్రవహించిన వాగులో చిక్కుకుంది. విషయం తెలుసుకున్న ఆమె భర్త విజయ్‌కుమార్ భార్యను కాపాడుకునేందుకు సాహసం చేశాడు. తొలుత వాగులో అతి కష్టంమీద ఈదుతూ అవతలి గట్టుకు చేరుకున్నాడు. అటువైపు ఉన్న చెట్టుకు తాడు కట్టి దాని సాయంతో భార్యను వాగులో నుంచి ఒడ్డుకు చేర్చాడు.

Updated Date - 2021-08-17T17:33:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising